in ,

ఈమె అథ్లెటా..? రన్నింగ్ రేస్ లో ఇలా పరిగెత్తుతారా?

ఈమె అథ్లెటా..? రన్నింగ్ రేస్ లో ఇలా పరిగెత్తుతారా?

ఓ అథ్లెట్‌ ప్రవర్తన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈమె
అథ్లెటా..? అని ప్రశ్నించేంత పని చేసింది.

వివరాల్లోకి వెళ్తే ఇటీవల చైనాలో సమ్మర్ వరల్డ్ వర్సిటీ గేమ్స్‌లో 100 మీటర్ల రన్నింగ్ రేస్ నిర్వహించారు. ఈ పోటీల్లో సోమాలియా మహిళా అథ్లెట్ నస్రా అబూకర్ కూడా పాల్గొంది. అయితే ఆమె ఏమాత్రం ఫిట్‌గా లేకుండా అథ్లెట్‌లానే కనిపించలేదు. 100 మీటర్ల రన్నింగ్ రేస్ లో బూకర్ చిన్నపిల్లలా పరిగెత్తి ప్రపంచం మొత్తం విస్తుపోయేలా చేసింది. మిగతా అథ్లెట్లు 12 సెకన్లలో గమ్యం చేరుకుంటే ఆమె 21 సెకన్లలో చేరింది.

దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది.

What do you think?

అమెరికాలో మళ్ళీ విజృంభిస్తోన్న కరోనా..

వృత్తిలో ఎదగడానికి సహాయపడే 10 సూచనలు