in

కేరళలో కలవర పెడుతున్న నిఫా వైరస్

కేరళలో కలవర పెడుతున్న నిఫా వైరస్

కేరళలో బంగ్లాదేశ్‌ వేరియంట్‌ కలవరం రేపుతోంది. నిఫా వైరస్ వ్యాప్తి కారణంగా 7 గ్రామాల్లో కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది.

అక్కడ పాఠశాలలు, బ్యాంకులు మూసివేసింది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్‌ మరింత ప్రబలకుండా కట్టడి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ముందు జాగ్రత్తగా కేరళలోని గామాల్లో బ్యాంకులు, పాఠశాలతో పాటు ఇతర విద్యాసంస్థలను మూసివేశారు.

What do you think?

సామాన్యుడికి భారం కానున్న చక్కెర ధర

మళ్లీ అప్పు చేసిన ఏపీ ప్రభుత్వం. 2వేల కోట్లు..