in

జయప్రదకు 6 నెలల జైలు శిక్ష విధించిన చెన్నై కోర్టు

జయప్రదకు 6 నెలల జైలు శిక్ష విధించిన చెన్నై కోర్టు

జయప్రదకు కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు, జరిమానా కూడా విధిస్తూ చెన్నైలోని కోర్టు తీర్పునిచ్చింది.

వివరాల్లోకి వెళ్తే సినీనటి, మాజీ ఎంపీ జయప్రద గతంలో చెన్నైలో ఓ థియేటర్ నడిపించారు. అయితే ఆమె అందులో పనిచేసిన కార్మికులకు ఈఎస్ఐ మొత్తాన్ని చెల్లించలేదు. వాళ్లు ఎంత అడిగినా ఆమె నుంచి సమాధానం రాలేదు. దీంతో విసిగిపోయిన కార్మికులు చెన్నైలోని ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించారు. వారి పిటీషన్‌ను విచారించిన న్యాయస్థానం జయప్రదతో పాటు మరో ముగ్గురికి రూ.5 వేల జరిమానాతో పాటు, 6 నెలల జైలు శిక్షతో విధించింది.

What do you think?

హాట్‌స్టార్‌కు బిగ్ షాక్! దారుణంగా పడిపోయినా యూజర్లు

ఇన్‌స్టా ఒక్కో పోస్ట్ కి 11 కోట్లు తీసుకుంటున్న కోహ్లీ