in ,

హాట్‌స్టార్‌కు బిగ్ షాక్! దారుణంగా పడిపోయినా యూజర్లు

హాట్‌స్టార్‌కు బిగ్ షాక్! దారుణంగా పడిపోయినా యూజర్లు

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌కు బిగ్ షాక్ తగిలింది. గత 9 నెలల్లో 2 కోట్ల సబ్‌స్క్రైబర్లను కోల్పోయిన హాట్‌స్టార్ తాజాగా 1.25 కోట్ల చందాదారులను కోల్పోయింది. ఇటీవల పాస్‌వర్డ్ షేరింగ్‌ పై పరిమితులు తీసుకొస్తున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి.

ఈ విధానం నచ్చని సబ్‌స్క్రైబర్లు గుడ్ బై చెబుతున్నారు. దీంతో హాట్‌స్టార్‌ 460 మిలియన్ డాలర్ల నష్టం చవి చూసింది. మరో పక్క పైరేటెడ్ వెబ్సైట్ల మూలంగా హాట్‌స్టార్‌ యూజర్ల సంఖ్య 146 మిలియన్లకు పడిపోయింది.

దీంతో యూజర్లను ఎలా పెంచుకోవాలో తెలియక డిస్నీ+హాట్‌స్టార్‌ తిప్పలు పడుతోంది.

What do you think?

వారికి తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనున్న సీఎం జగన్

జయప్రదకు 6 నెలల జైలు శిక్ష విధించిన చెన్నై కోర్టు