in

ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ షెడ్యూల్ ను బోర్డ్ ప్రకటించింది. ఇంటర్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే..

ఇంటర్మీడియట్ పార్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 3 నుంచి జరగబోతున్న ఈ సమయంలో.. 2023 ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ షెడ్యూల్ ను ఇంటర్మీడియేట్ బోర్డ్ (bie ap) ఇటీవల ప్రకటించింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మే 6 నుంచి మే 23 వరకు, సెకండ్ ఇయర్ విద్యార్థులకు
మే 7 నుంచి మే 24 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది.ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని ఇంటర్ బోర్డు పేర్కొంది.

2023 ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్
తేది పరీక్ష పేరు(9AM-12PM)

మే 6, 2023 2వ భాష పేపర్-I

మే 9, 2023 ఇంగ్లీష్ పేపర్-I

మే 11, 2023 మ్యాథమెటిక్స్ పేపర్-IA, బోటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్-ఎల్

మే 13, 2023 మ్యాథమెటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-l, హిస్టరీ పేపర్-I

మే 16, 2023 ఫిజిక్స్ పేపర్-I, ఎకనామిక్స్ పేపర్-I

మే 18, 2023 కామర్స్ పేపర్-I, కెమిస్ట్రీ పేపర్-I

మే 20, 2023 బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-I, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I

మే 23, 2023 జియోగ్రాఫిక్ పేపర్-I, మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-I

2023 ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ షెడ్యూల్
తేది పరీక్ష పేరు (9 AM – 12 PM)

మే 7, 2023 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ – ||

మే 10, 2023 ఇంగ్లీష్ పేపర్-II

మే 12, 2023 బోటనీ పేపర్ II మ్యాథమెటిక్స్ పేపర్- IIA, పొలిటికల్ సైన్స్ పేపర్-II

మే 14, 2023 మ్యాథమెటిక్స్ పేపర్- IIB, హిస్టరీ పేపర్-II, జువాలజీ పేపర్-II

మే 17, 2023 ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ పేపర్-II

మే 19, 2023 కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్-II

మే 21, 2023 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-II

మే 24, 2023 జాగ్రఫీ పేపర్-II, మోడ్రన్ లాంగ్వేజ్.

What do you think?

ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ( indiapostgds)పోస్టులు వచ్చేశాయి. వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఉద్యోగం కొట్టేయండి.

భారత్ మరియు పాక్ మధ్య మాటల యుద్దం. ఎవరు ఏమనుకున్నా తనకు అభ్యంతరం లేదంటున్న వసీం అక్రమ్.