in

గిన్నిస్ బుక్ రికార్డు కోసం కంటి చూపు కోల్పోయాడు

గిన్నిస్ బుక్  రికార్డు కోసం కంటి చూపు కోల్పోయాడు

గిన్నిస్ బుక్ లో రికార్డు కోసం కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి కూడా ఇలానే గిన్నిస్ బుక్ లో రికార్డు కోసం ప్రయత్నించి కంటి చూపు పోగొట్టుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే నైజీరియాకు చెందిన టెంబు ఎబరే అనే ఓ వ్యక్తి గిన్నిస్ బుక్ లో రికార్డు కోసం వారం రోజుల పాటు బలవంతంగా ఏడ్చాడు. దీంతో కంటి చూపు వ్యవస్థ దెబ్బతిని తాత్కాలికంగా అతను కంటి చూపు కోల్పోయాడు. తన ఈ ప్రయత్నాన్ని గిన్నిస్ బుక్ వారికి దరఖాస్తు చేసినా వారు దీన్ని పట్టించుకోలేదు.

What do you think?

బెంగళూరులో భారీ పేలుళ్లకు ప్లాన్.. అడ్డుకున్న పోలీసులు

ప్రేక్షకులకు సారీ చెప్పిన ‘బేబీ’ సినిమా దర్శకుడు