in ,

ఈ వంటకాలు తినాలంటే కనీసం మిలియనీర్ అయ్యుండాలి.

ఈ వంటకాలు తినాలంటే మిలియనీర్ అయ్యుండాలి

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

*కింగ్ టాకో

కొన్నిరకాల ఖరీదైన మాంసము, వెజిటేబుల్స్ తో తయారు చేస్తారు, దీంతో పాటు కొన్ని రకాల ఖరీదైన వైన్స్ కూడా సర్వ్ చేస్తారు. దీని ఖరీదు 25 వేల డాలర్లు(సుమారు 20 లక్షలు).

*కావియర్ ఆఫ్ ద కావియర్స్

ప్రపంచంలోనే ఖరీదైన వంటకాల్లో ఇది ఒకటి, కాస్పియన్ సీ లో దొరికే అరుదైన చేపలు నుంచి వచ్చే గుడ్లను సేకరించి ఈ వంటకం తయారు చేస్తారు. ఈ వంటకం తయారీలో ఎడిబుల్ గోల్డ్ ను కూడా కలుపుతారు. దీని ఖరీదు సుమారు 30 లక్షల వరకు ఉంటుంది.

*శ్రీలంకన్ స్పంజ్ కేక్

దీని తయారీలో 60 క్యారెట్స్ ఆక్వా మెరైన్ స్టోన్ ను, ఎడిబుల్ గోల్డ్ వాడతారు. దీని ఖరీదు సుమారు పదకొండు లక్షలు.

 

*ఇంగ్లీష్ రాఫెల్ డిఫైవ్

ఇది ఇంగ్లాండ్ లో దొరికే ఒక ట్రెడిషినల్ వంటకం, దీని తయారీలో ఉపయోగించే పదార్థం లు జపాన్ నుంచి తెప్పిస్తారు. దీనిని తయారు చేశాక రెడ్ వైన్ లో నిల్వ ఉంచుతారు . దీని ఖరీదు సుమారు 12 లక్షల వరకు ఉంటుంది.
ఇలాంటి ఇంత ఖరీదైన వంటకాలు తినాలంటే కనీసం మిలియనీర్ అయ్యుండాలి.

What do you think?

ఆసక్తికరమైన 4 వాస్తవాలు మీ కోసం…

ప్రపంచాన్నే వెలివేసిన నార్త్ సెంటినల్స్ తెగ.