in

ఫేస్‌బుక్‌ ను ముప్పు తిప్పలు పెట్టాడు

ఫేస్‌బుక్‌ ను ముప్పు తిప్పలు పెట్టాడు

 

ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌ నే ఓ ఆట ఆడించాడు. ఫేస్‌బుక్‌ దిగొచ్చి రూ.41 లక్షలు పరిహారంగా ఇచ్చేలా చేశాడు.

వివరాల్లోకి వెళ్తే అమెరికాకు చెందిన జాసన్‌ క్రాఫోర్డ్‌ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌ అకౌంట్ ను ఫేస్‌బుక్‌ బ్లాక్ చేసింది. దీంతో జాసన్‌ వెంటనే ఫేస్‌బుక్‌ అధికారులను సంప్రదించాడు. అయితే జాసన్‌ తప్పేమీ లేకపోయినా చైల్డ్‌ సెక్సువల్‌ ఎక్స్‌ప్లాయిటేషన్‌ను అతని అకౌంట్ బ్లాక్ అవ్వడానికి కారణమని చూపింది. ఈ విషయం పై జాసన్ ఫేస్‌బుక్‌ అధికారులను ఎన్ని సార్లు సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విసిగిపోయిన జాసన్‌ క్రాఫోర్డ్‌ కోర్టును ఆశ్రయించాడు. ఫేస్‌బుక్‌ ను ముప్పు తిప్పలు పెట్టి చివరికి అతనికి 50 వేల డాలర్లు అంటే రూ. 41.11 లక్షలు నష్టపరిహారం ఇచ్చేలా చేశాడు.

తప్పు చేస్తే ఎంతటి వాడైన దిగి రావాల్సిందే అని మరో సారి నిరూపించాడు.

What do you think?

గత జన్మ గురించి చెబుతూ ఆశ్చర్య పరుస్తున్న బాలుడు

ఎంపీ నిధులతో ఇళ్లు కట్టుకుంటే తప్పేంటి-బీజేపీ ఎంపీ