in ,

భారతీయులకు కెనడా ప్రభుత్వం షాక్!

బారతీయ విద్యార్థులకు కెనడా అధికారులు షాక్ ఇచ్చారు. 700 మంది భారతీయులకు భారత్ కు తిరిగి వెళ్లిపోవాలాంటూ డిపార్టేషన్ లెటర్లను అందజేశారు. దీంతో చదువులు పూర్తి చేసుకుని అక్కడే స్థిరపడిన భారతీయులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు.

విషయం ఏంటంటే నాలుగేళ్ల క్రితం కెనడాకు వెళ్లి చదువు పూర్తిచేసుకున్న కొంతమంది విద్యార్థులు నకిలీ ఆఫర్ లెటర్స్ తో కెనడాకు వెళ్ళినట్టు కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ గుర్తించింది. దీంతో చదువు పూర్తిచేసుకొని అక్కడే స్థిరపడిన 700 మంది భారతీయులకు కెనడా అధికారులు డిపార్టేషన్ లెటర్లను అందజేసి భారత్ కు తిరిగి వెళ్ళి పోవలంటూ ఆదేశించారు. చదువు పూర్తి చేసుకుని అక్కడే స్థిరపడిన భారతీయులు ఏం చేయాలో తోచక తలలు పట్టుకున్నారు.

What do you think?

గర్భంలోని బిడ్డ గుండెకు ఆపరేషన్ చేసిన వైద్యులు!

భారత్ లో కరోనా విజృంభణ! ప్రజలకు అధికారుల హెచ్చరిక.