in

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ వీరేనా..?!

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ వీరేనా..?!

బుల్లితెర బ్లాక్ బస్టర్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 7 నాగార్జున హోస్ట్ గా త్వరలో ప్రారంభం కాబోతోందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 బిగ్ బాస్ 7 సీజన్ కంటెస్టెంట్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఆ వార్త ప్రకారం యాంకర్ రష్మీ, యాంకర్ విష్ణుప్రియ, జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్, ఐశ్వర్య, అమర్ దీప్, శోభ, అనూష, మహేష్ సందీప్, అంజలి, షెట్టాల్, యావర్, షావలి, అనిల్ పేర్లు ఉన్నాయని తెలుస్తుంది.

అయితే ఈ సమాచారం ఎంత వరకు నిజమనేది ఇంకా తెలియాల్సి ఉంది.

What do you think?

భోళాశంకర్ నిర్మాతలకు చెక్ తిరిగిచ్చేసిన చిరు

2023 ఆసియా కప్ భారత జట్టులో తెలుగు కుర్రాడు