in

2023 ఆసియా కప్ భారత జట్టులో తెలుగు కుర్రాడు

2023 ఆసియా కప్ భారత జట్టులో తెలుగు కుర్రాడు

2023 ఆసియా కప్ కోసం బీసీసీఐ (BCCI) భారత జట్టును ప్రకటించింది. గాయాల నుంచి కోలుకుని వచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లకు చోటు దక్కింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు జట్టులో స్థానం కల్పించారు.

చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ నిర్వహించిన సమావేశంలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొన్నారు. రోహిత్ నాయకత్వంలో 18 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఐర్లాండ్ పర్యటనకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న బుమ్రాతోపాటు మరో పేసర్ ప్రసిధ్ కూడా జట్టులోకి వచ్చాడు. ఆసియా కప్లో రోహిత్ డిప్యూటీగా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తాడు. కాగా ప్రపంచ కప్ కోసం జట్టును సెప్టెంబర్ 4న ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

What do you think?

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ వీరేనా..?!

ఎవరైనా చాక్లెట్స్ ఇస్తే తీసుకోవద్దని పిల్లలకి ఇందుకే చెబుతారు – మాటల వెనుక కథ