in

అనిరుధ్ రవిచందర్, జోనితా గాంధీల పెళ్లా..?!

అనిరుధ్ రవిచందర్, జోనితా గాంధీల పెళ్లా..?!

 

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు, సింగర్‌ జోనితా గాంధీకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని.. త్వరలో వీరిద్దరూ పెళ్ళి పీటలు కూడా ఎక్కబోతున్నారని.. కోలీవుడ్ టాక్ నడుస్తుంది. దీంతో ఇప్పుడు ఈ మ్యాటర్ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

అజ్ఞాతవాసి, యూటర్న్, నాని – జెర్సీ, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలతో తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్న మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్ రవిచందర్‌.. మెంటల్‌ మదిలో, ఓ మై గాడ్‌, మ మ మహేషా, హలమితి హబీబో వంటి చార్ట్‌ బస్టర్ పాటలు పాడి ప్రేక్షకుల మనసులకు దగ్గరైన స్టార్‌ సింగర్‌ జోనితా గాంధీలు డీప్‌ లవ్‌లో ఉన్నారని కథనాలు వినిపిస్తున్నాయి. కొంత కాలంగా వీరిద్దరూ కలిసే ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. వీరిద్ధరూ త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని కోలీవుడ్‌ లో టాక్ నడుస్తోంది. దీంతో ఈ విషయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే దీని పై ఈ జంట ఇంకా స్పందించలేదు.

What do you think?

పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.91లక్షలు దోచుకుంది

2 వేల కేజీల టమాటాలు చోరీ. టమాటానే బంగారమాయెనే..