in

ఉల్లి ఘాటుకి రిటర్న్ అయిన ఫ్లైట్..

ఉల్లి ఘాటుకి రిటర్న్ అయిన ఫ్లైట్..

ఉల్లి ఘాటుకి ఓ ఫ్లైట్ బయలు దేరిన చోటికే వచ్చి చేరింది. ఈ ఘటన కొచ్చిన్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ఓ ఎయిరిండియా విమానం కొచ్చిన్ నుంచి షార్జాకు బయలు దేరింది. అయితే విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కొంతసేపటికి ఏదో మండుతున్న వాసన ఘాటుగా వచ్చింది. దీంతో భయపడిన పైలట్ ముందు జాగ్రత్తగా విమానాన్ని వెనక్కి తిప్పి కొచ్చిన్ లో లాండ్ చేశాడు.

అయితే ఆ తరువాత అసలు విషయం బయట పడింది. కార్గో ప్లేస్‌లో ఉంచిన ఉల్లిగడ్డల నుంచి ఘాటు ఎక్కువగా రావడమే ఇందుకు కారణమని.. విమానంలో ఏ ప్రమాదం జరగలేదని తెలిసింది.

What do you think?

రూ.2వేలకు తగ్గని విద్యుత్ ఛార్జీలు. భారమైన నేతన్న జీవితం

చైనా కీలక నిర్ణయం! ఇక అక్కడ ఇంటర్నెట్ వాడలేరు.