in

ఆఫ్రికా రెండుగా చీలిపోతుంది – శాస్త్రవేత్తలు

ఆఫ్రికా రెండుగా చీలిపోతుంది – శాస్త్రవేత్తలు

 

ఆఫ్రికాలో వరుస భూమి పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఈ పగుళ్లతో భూమి రెండుగా చీలిపోతుంది. దాదాపు 56 కి.మీ మేరకు వ్యాపించింది. దీంతో ఆఫ్రికా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మరో పక్క ఇది ప్రకృతి వైపరిత్యంగా శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. ఈ పగుళ్లు ఇలానే కొనసాగితే ఆఫ్రికా రెండుగా విడిపోతుందని.. భూమి చీలి సముద్రం పొంగుతుందని అభిప్రాయపడుతున్నారు.

దీనిపై వివిధ దేశాల పరిశోదనా సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. రాబోయో రోజుల్లో ఇవి మరింత విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

What do you think?

వైసీపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం

కన్న బిడ్డల్ని కడతేర్చి ఫ్రిడ్జ్ లో దాచిన తల్లి