in ,

2024 రాష్ట్ర అధికార కిరీటం ఎవరిని వరించబోతుంది..

2024 రాష్ట్ర అధికార కిరీటం ఎవరిని వరించబోతుంది..

వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన ప్రభావిత నియోజకవర్గాలు లేదా జిల్లాలు (ఏ పార్టీకి ఎక్కడ పట్టుంది)

2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపెవరిది ఎవరికీ ఏ నియోజక వర్గం లో ఎక్కువ పట్టుంది. ఇపుడు చూద్దాం

ఈ సారి 2024 ఎన్నికల్లో అధికారపార్టీ కి పగ్గాలు తారుమారు సీఎం జగన్ నిర్ణయాలు, స్థానిక నేతల తీరు కారణం గ వై సి పి కి రాష్ట్ర అధికారం దూరం .. 2024 ఎన్నికల్లో 98 సీట్లకన్నా ఎక్కువ ఎం ఎల్ ఏ సీట్లు కైవసం చేసుకోనున్న తెలుగు దేశం. అధికారం లోకి – టీ డి పి తథ్యం.
151 స్థానాలతో ప్రస్తుతం అధికారం లో ఉన్న వై సి పి 2024 నాటికీ 33 లేదా 40 స్థానాలకు పడిపోనుంది.

అయితే ప్రస్తుతం ప్రతిపక్షం లో ఉన్న టీడిపి మాత్రం 118 లేదా 125 మధ్య అసెంబ్లీ స్థానాలను గెలుపొంది మళ్ళీ అధికారం లోకి రానుంది. జనసేనకు 2 అసెంబ్లీ స్థానాలు రాగా కాంగ్రెస్, బిజ్ పి క్లీన్ స్వీప్ అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో 2024 లో రానున్న ఎన్నికల
సందర్భంగా మనం 25 పార్లమెంటరీ నియోజకవర్గాల లో
ఎక్కడ ఏ పార్టీ కి పట్టుందో ఇపుడు చూద్దాం.

1. మొదట అరకు, నంద్యాల, కర్నూల్, కడప, నెల్లూరు, తిరుపతి వై ఎస్ ఆర్ సి పి.
2. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, హిందూపూర్ -టీ డి.పి.
3.50 -50 అనకాపల్లి, మచిలీపట్టణం, నరసారావు పేట్, బాపట్ల, రాజంపేట, చిత్తూర్.
4. కాకినాడ, నరసాపురం – జనసేన.
5. అమలాపురం, అనంతపూర్ – వైస్ ర్ సీపీ – 40, టీడి
పి-60.

మొత్తంగ
> వైఎస్ఆర్సిపి – 6
> టీడిపి – 9
> జనసేన – 2
> (T)50 – (Y)50, (T)60 – (Y)40 = 8

ఇది కేవలం ఎటువంటి పొత్తుపెట్టుకోకుండా పోటీ చేస్తే మాత్రం ఫలితం ఇదే.

మనం ఎటువంటి డిబేట్ లు చూసిన, ప్రెస్ మీట్ లు చూసిన అధికారపార్టీ ( ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత, అంతర్గత కుమ్ములాటలు, మంత్రుల పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా పార్టీలో తలనెప్పులు ఇవన్నీ కలిసి వైసి పి. కి రాష్ట్ర అధికారం దూరం కా బోతుంది

What do you think?

తెలంగాణ లిక్కర్ పాలి’ట్రిక్స్’లో మద్యం మరకతో కవితక్క

కేసీఆర్ వరాల జల్లు..గిరిజనులకు 10% రిజర్వేషన్ బంధు