in ,

రికార్డుల మోత మోగించిన సౌతాఫ్రికా-వెస్టిండీస్!

సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య మార్చి 26న రసవత్తరంగా జరిగిన మ్యాచ్ పొట్టి ఫార్మాట్లో పర్ఫెక్ట్ మ్యాచ్ అని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

హోరీహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఇరు టీమ్లు పోటాపోటీగా పరుగులు సాధించడంతో పాటు అదే స్థాయిలో రికార్డులు కొల్లగొట్టి చరిత్ర సృష్టించాయి. ఇరు టీమ్ల ధాటికి ఈ మ్యాచ్లో డజన్కు పైగా రికార్డులు బద్దలయ్యాయి.

రికార్డ్లు :

‌అంతర్జాతీయ టీ20ల్లో హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ ఛేజ్
(సౌతాఫ్రికా- 259 టార్గెట్)

‌అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్ అత్యధిక టీమ్ స్కోర్-
258/5

‌అంతర్జాతీయ టీ 20ల్లో సౌతాఫ్రికా అత్యధిక టీమ్
స్కోర్- 259/4

‌అంతర్జాతీయ టీ20ల్లో ఓ మ్యాచ్లో అత్యధిక పరుగులు – 517

‌అంతర్జాతీయ టీ 20ల్లో ఓ మ్యాచ్లో అత్యధిక
బౌండరీలు- 81

‌అంతర్జాతీయ టీ 20ల్లో ఓ మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు-
35

‌అంతర్జాతీయ టీ20ల్లో బౌండరీల ద్వారా ఓ మ్యాచ్లో
అత్యధిక పరుగులు- 394

‌వెస్టిండీస్ తరఫున ఫాస్టెస్ట్ టీ20 హండ్రెడ్- జాన్సన్ చార్లెస్ (39 బంతుల్లో)

‌అంతర్జాతీయ టీ 20ల్లో ఓ మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు-
35

‌అంతర్జాతీయ టీ 20ల్లో బౌండరీల ద్వారా ఓ మ్యాచ్లో
అత్యధిక పరుగులు- 394

‌వెస్టిండీస్ తరఫున ఫాస్టెస్ట్ టీ 20 హండ్రెడ్- జాన్సన్ చార్లెస్ (39 బంతుల్లో)

‌సౌతాఫ్రికా తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టి- క్వింటన్ డికాక్ (15
పవర్ ప్లే (6 ఓవర్లు)లో అత్యధిక టీమ్ టోటల్- 102/0)
(సౌతాఫ్రికా)

‌అంతర్జాతీయ టీ 20ల్లో వేగంగా 200 పరుగులు పూర్తి చేసిన జట్టు (సౌతాఫ్రికా-13.5 ఓవర్లలో)

‌మొదటి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టు
(సౌతాఫ్రికా-149)

What do you think?

“ఆర్జీవీ పై చర్యలు తీసుకోవాలి” – వర్ల రామయ్య.

ఏఈఈ పరీక్షల కొత్త తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సి