in ,

ప్రపంచంలోనే సురక్షితమైన టాప్ 5 ప్రదేశాలు #పార్ట్ 2

ప్రపంచంలోనే సురక్షితమైన టాప్ 5 ప్రదేశాలు

 

1.మలావి

జాంబియా బోర్డర్ కు ఆనుకోని ఉండే ఈ ఆఫ్రికాకు చెందిన ప్రదేశంలో ప్రజలు సమస్యలలో ఒకరికి ఒకడు తోడుగా ఉండటంతో పాటు అక్కడకి వచ్చే పర్యాటకులకు సహాయ పడుతుంటారట.ఇందువల్లే మలావిని ఆఫ్రికాలోనే సురక్షితమైన ప్రదేశంగా అక్కడి ప్రజలు పరిగణిస్తుంటారట.

 

2.సౌత్ కొరియా

సౌత్ కొరియాకు ప్రతి సంవత్సరం కోటి మందికి పైగా పర్యాటకులు వస్తుంటారట. అలా వచ్చిన వారితో అక్కడ ప్రజలు చాలా సన్నిహితంగా మెలుగుతుంటారట. అదేవిధంగా సౌత్ కొరియాకు వచ్చే వారు అక్కడ ప్రజలను పూర్తిగా నమ్ముతుంటారట. ఈ నమ్మకం వల్లనే చాలా మంది పర్యాటకులు వారు ఉండే ఇంటికి తాళాలు వేయకుండా వెళ్ళిపోతుంతారట.

 

3.న్యూజీ లాండ్

న్యూజీ లాండ్లో నేరాల శాతం చాలా తక్కువట. అదే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహించే గ్లోబల్ పీస్ ఇండెక్స్లో న్యూజీ లాండ్ ఎప్పుడూ రెండోవ స్థానంలో ఉంటుందట. మరో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇక్కడ మనుషులకన్నా గొర్రెలే ఎక్కువ ఉంటాయట.

 

4.సింగపూర్

సింగపూర్లో ప్రజలు చేసే చిన్న చిన్న తప్పులకు కూడా ఎక్కువ మొత్తంలో పెనల్టీలు వెస్తుంటారాట. ఇందువల్ల అక్కడ ప్రజలు తప్పు చేయడాని బయపడుతుండటంతో నేరాల శాతం చాలా తక్కువగా ఉంటుందట.

 

5.కెనడా

కెనడాలో పోలీస్ అధికారులు చాలా వేగంగా స్పందిస్తుంటారాట. ప్రజలు కూడా వాళ్ళని పూర్తిగా నమ్ముతారట. ఇందువల్లనే అక్కడ దొంగతనాలు,గొడవలు చాలా అరుదుగా జరుగుతుంటాయట.

What do you think?

ప్రపంచంలోనే సురక్షితమైన టాప్ 5 ప్రదేశాలు #పార్ట్ 1

ప్రసవం తరువాత బాలింతలు తిస్కోవాల్సిన జాగ్రత్తలు…