in

ఫ్లూటో అండ్ చంద్రుడు ఫర్ సేల్. మీకు కావాలా..?!

ఫ్లూటో ఫర్ సేల్: డెన్నిస్ ఓ

డెన్నిస్ ఓ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి చంద్రునిపై కన్ను వేసాడు. చంద్రుని మీద ల్యాండ్  ఇతనిదేనట. దానికోసం ఇతను ఒక లూప్ హెూల్ ను కనుగొన్నాడు. 1967లో జరిగిన యునైటెడ్ నేషన్స్ ఔటర్ స్పేస్ ట్రీటీలో ప్రపంచంలో ఏ దేశానికీ గానీ, గవర్నమెంట్ కు గానీ చంద్రుని మీద ఆధిపత్యం లేదని, ఓనర్ షిప్ ఉండకూడదని నిర్ణయించింది.

 

కానీ ఇండివిడ్యుయల్స్ గురుంచి చెప్పలేదు. అయితే గవర్నమెంట్ కు ఓనెర్షిప్ ఉండకూడదు అంటే ఒక మనిషి కి ఓనర్ షిప్ ఉండచ్చా అనే ఆలోచన ఇతనికి వచ్చింది. దాంతో చంద్రుని మీద ల్యాండ్ తన సొంతమని ఒకవేళ కాదు అనుకుంటే ఏ కారణం వల్ల చంద్రుడు తనది కాదో కారణం. చెప్పాలని ఐక్యరాజ్య సమితికి లెటర్ రాసాడు. అయితే ఐక్యరాజ్యసమితి నుండి ఇతనికి ఎటువంటి రిప్లయ్ రాలేదు. రిప్లై రాకపోవటంతో యునైటెడ్ నేషన్స్ తనకు అప్రూవల్ ఇచ్చనట్టేనని ఊహించేసుకుని చంద్రుడి మీద ల్యాండ్ ని అమ్మడం మొదలు పెట్టాడు.

ఆలా ప్లేస్ ను బట్టి ఒక్కోచోట ఎకరం 25 డాలర్ ల నుండి 500 డాలర్ లకు అమ్మేస్తున్నాడు. ఇక్కడ విచిత్రం. ఏంటంటే జనాలు కూడా చంద్రుని మీద ల్యాండ్ ని ఇతని దగ్గర నుండి కొంటున్నారు. ఆలా ఇప్పటివరకు అతను సుమారుగా 61 కోట్ల ఎకరాలను అమ్మేశాడు. ఎక్కువ లాండ్ కొన్నవాళ్ళకి డిస్కౌంట్ కూడా ఇచ్చాడు. కేవలం చంద్రుడి మీద మాత్రమే కాదు, ప్లూటో మీద కూడా ఇతను కన్నేశాడు. రెండులక్షల యాభై వేల డాలర్ లకు కొనేసుకోవచ్చని సేల్ కు పెట్టాడు.

What do you think?

దేశ ప్రధానిని కాపాడిన 14 ఏళ్ల హరీష్ మెహ్రా కథ

బీజేపీ కత్తెరలో కేసీఆర్, జగన్ ఇరుక్కుంటారా?