in ,

చిన్న వయసులోనే ప్రపంచరికార్డు నెలకొల్పిన బుడ్డోడు!

ఈ కాలంలో పిల్లలు అద్బుతాలు చేస్తున్నారు. చిన్న వయసులోనే వారి పనులతోఎవరూ ఊహించని చరిత్రలు సృష్టిస్తున్నారు. నాలుగేళ్ల బుడ్డోడు కూడా ఇలాంటి ఓ అద్భుతమే చేసి చూపించాడు.

వివరాల్లోకి వెళ్తే యూఏఈకి చెందిన సయిద్ రషీద్ అల్మెహెరి అనే నాలుగేళ్ల బాలుడు ఓ పుస్తకాన్ని రచించి అతి చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం ఆ బుడ్డోడు రాసిన “ది ఎలిఫెంట్ సయిద్ అండ్ ది బేర్” అనే పుస్తకం మార్చి 9 నాటికి యూఏఈలో 1000 కాపీలు అమ్ముడుపోయాయి.

దీంతో ఆ బుడ్డోడి పేరు ప్రపంచం అంతటా మారుమోగిపోతోంది. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ రికార్డు ప్రతినిధులు ఆ బుడ్డోడిని ట్విట్టర్ లో ప్రశంసిస్తూ షేర్ కూడా చేశారు.

What do you think?

ఇతను ఒక్క రోజులో కోటీశ్వరుడయ్యాడు!

ఈమె మొసలితో పోరాడి భర్త ప్రాణాలు కాపాడుకుంది!