in ,

కంటి చూపు మెరుగు పరిచే కొన్ని చక్కటి చిట్కాలు..!

కంటి చూపు మెరుగు పరిచే కొన్ని చక్కటి చిట్కాలు..!

నేటి రోజుల్లో అందరూ ఎదుర్కొనే అతి సాధారణమైన సమస్య కళ్ళ సమస్య. మొబైల్, కంప్యూటర్, లాప్టాప్… మొదలైన సాధనాలు వాడటం వల్ల, ముఖ్యంగా నిద్రలేమి వల్ల నేడు కంటిచూపు సమస్యలు అధికమయ్యాయి. నలుగురిలో ముగ్గురు కి ఈ కంటి చూపు సమస్య ఉంటోంది. కొన్ని సూచనలు పాటించడం వల్ల కంటి చూపు మెరుగు పరచుకోవచ్చు.
*అలోవెరా వాడకంతో కంటిచూపు సమస్య తగ్గుతుంది , అలోవేరా ఎన్నో ముఖ్యమైన విటమిన్లు , యాంటీ ఆక్సిడెంట్లు కల దివ్యౌషధం.
*గ్రీన్ టీ వాడటం వల్ల గ్లూకోమా, క్యాటరాక్ట్ వంటి కంటి సమస్యలు ఎన్నింటినో అరికడుతుంది.
*బ్లూ బెర్రీస్ ను వాడటం వల్ల నైట్ విజన్ ఇంప్రూవ్ అవుతుంది. హై బ్లడ్ ప్రెజర్ వలన, డయాబెటిస్ వల్ల పాడైన రెటీనా భాగాలను రీ జనరేట్ చేయడంలో బ్లూబెర్రీస్ ఎంతగానో ఉపయోగపడతాయి.
*ఆల్మ్ండ్స్ కంటిచూపును మెరుగు పరచడంలో ఎంతో మేలు చేస్తాయి.
వీటన్నిటితో పాటు కంటికి విశ్రాంతిని ఇవ్వడం కూడా చాలా అవసరం.

What do you think?

ఓ మాతృమూర్తి.. సమాజానికి మంచి పౌరులనివ్వు!

కవలలకు తల్లి ఒక్కరే కానీ తండ్రులే వేరు..!