in

నీ నవ్వే చాలు … చామంతి పూబంతి

నీ నవ్వే చాలు .. చామంతి పూబంతి

ఇది ఒక కవి రాసిన పాట లోని పదాలు.. కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే ఇది ప్రతి ఆడపిల్ల గమనించాల్సిన విషయం. ఇందులో ఏముంది అనుకోకండి!

నీ నవ్వే చాలు… ఎంత పెద్ద సమస్య అయినా నవ్వుతూనే సహనాన్ని చూపిస్తే, పరిష్కార మార్గాలు ఎదురవుతూ వస్తాయి, బంధాలు బలపడతాయి. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ఆడువారి మోము లక్ష్మీ స్థానాలలో ఒకటి. ఎంత పెద్ద కష్టం వచ్చినా నీ చిరునవ్వుని చెదరనీయకు.

కొందరు ప్రతి చిన్న విషయానికీ ఎక్కువగా పగలబడి నవ్వుతారు.. అది అపహాస్యం తెచ్చిపెడుతుంది. నీ విలువని తగ్గిస్తుంది.. అర్థరహితంగా నవ్వితే చులకన భావం ఏర్పడుతుంది..

మగువా నీ విలువ పెంచాలన్నా.. తగ్గించాలన్నా … నీ నవ్వే చాలు .. ఇది అర్థం చేసుకుని ఏ విషయానికి ఎంతవరకు నవ్వాలో అంతవరకే మీ నవ్వుని చిందించండి….గౌరవాన్ని నిలబెట్టుకోండి.

What do you think?

నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మూన్ ల్యాండింగ్ బూటకమా…?

ఈ అమ్మాయి పదమూడేళ్ళకే ఎవరెస్ట్ అధిరోహించింది..!