in

టాప్ 5 మూవీస్ ఆఫ్ నెట్‌ఫ్లిక్స్ 2020

నెట్‌ఫ్లిక్స్, ఓటిటి ప్రపంచంలో ఒక ట్రేడ్మార్క్ గుర్తింపు, బిగ్గెస్ట్ క్రేజ్ ఉన్న స్ట్రీమింగ్ సర్వీస్. మరి ఈ సంవత్సరం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతు టాప్ లిస్ట్ లో ఉన్న మూవీస్ & వెబ్ సిరీస్ ఏంటో చూద్దాం.

 

1.సూర్యవంశి(హిందీ): బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ అక్షయ్ కుమార్,కట్రీనా కైఫ్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో రోహిత్ శెట్టి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ యాక్షన్ చిత్రం అక్షయ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా లో అజయ్ దేవగన్ మరియు రన్వీర్ సింగ్ గెస్ట్ అప్పీరెన్స్ లో కనిపించడం విశేషం. ఈ సినిమా మోస్ట్ స్ట్రీమింగ్స్ తో నెట్‌ఫ్లిక్స్ 2022 lo మొదటి పొజిషన్ లో ఉంది.

 

2.RRR(పాన్ ఇండియా) : ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్(రామ్ చరణ్, jr.ఎన్టీఆర్) తో బిగ్గెస్ట్ సక్సెఫుల్ దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టార్రర్ RRR. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ పాన్ ఇండియా మూవీ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ గా నిలిచింది. కథ,కథనం,విజువల్స్ తో అందర్నీ ఆకర్షించిన ఈ మూవీ 2022 నెట్‌ఫ్లిక్స్ టాప్ లిస్ట్ లో 2 పొజిషన్ లో ఉంది.

 

3.గంగుభాయ్ కతియావాడి(తెలుగు,హిందీ): ఆలియా భట్ లీడ్ క్యారెక్టర్ లో, సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ క్రైమ్ డ్రామా,బ్రోతల్ హౌస్ లో చీకటి కోణాలని జయించి ప్రజల మనసులో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న గంగా జగ్జీవందాస్ కతియావాడి యొక్క జీవిత చరిత్ర.వేశ్య పాత్రలో ఆలియా అలరించగా,అజయ్ దేవగన్ ప్రత్యేక పాత్ర పోషించి సినిమా కి మరింత బలాన్ని చేకూర్చారు.

 

4.బీస్ట్(పాన్ ఇండియా): థలపతి విజయ్,పూజా హెగ్డే జంటగా దర్శకుడు నెల్సన్  తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ బీస్ట్.మంచి కలెక్షన్స్ తో విజయ్ కెరీర్ లో హిట్ గా నిలిచిన ఈ మూవీ ఓటిటి లో బెస్ట్ స్ట్రీమింగ్ నంబర్స్ తో నెట్‌ఫ్లిక్స్  టాప్ 2022 లో 4 పొజిషన్ లో నిలిచింది.

 

5. బధాయ్ దో(హిందీ):రాజ్ కుమార్ రావ్,భూమి పెడ్నేకర్ జంటగా హర్షవర్ధన్ కులకర్ణి దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ డ్రామా బధాయ్ దో.2018 లో విడుదల అయినా బధాయ్ హో కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ టాప్ 2022 లో 5 వ పొజిషన్ లో చోటు దక్కించుకుంది.

What do you think?

157 Points
Upvote Downvote

జటాయువు మళ్ళీ పుట్టిందా?రామ మందిరాన్ని చూడడానికి మరోసారి భూమిమీదకు వచ్చిందా?

ప్రాంతీయ సినిమాలతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి.