in

రైలు దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు

రైలు దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు

ఒడిశా రైలు దుర్ఘటనలో గాయపడిన ఏపీ ప్రజల్లో ఏడుగురు విశాఖ రైల్వే స్టేషనుకు చేరుకున్నారు. ఈ క్రమంలో రవాణా ఖర్చుల కోసం మంత్రి బొత్స సత్యానారాయణ వారికి రూ.30 వేల చెక్కు అందించారు.

ఇక అంతకుముందే ఏపీ ప్రభుత్వం వారికి పరిహారం ప్రకటించిందన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్ప గాయాలతో బయట పడిన వారికి రూ 1 లక్ష సాయం చేయనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. వారికి కశ్చితంగ ఇవి అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

What do you think?

‘ఈ దుర్ఘటనకు కారణమైన వారిని వదిలేది లేదు’ – మోదీ

విడుదలైన టీఎస్పీఎస్సీ గ్రూప్‌-1 హాల్ టికెట్లు.