in

దగ్గినందుకు జైలు శిక్ష విధించిన సింగపూర్ కోర్టు

దగ్గినందుకు జైలు శిక్ష విధించిన సింగపూర్ కోర్టు

దగ్గినందుకు ఓ వ్యక్తికి కోర్టు 2 వారాల జైలు విధించింది. ఇది సింగపూర్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే బారతీయ సంతతికి చెందిన తమిళ్ సెల్వం (64) సింగపూర్ లోని ఓ కంపెనీలో క్లీనర్ గా పనిచేస్తున్నాడు. కాగా 2021 అక్టోబర్ 18న సెల్వం కరోనా బారిన పడటంతో ఇంటికి వెళ్లాలని యాజమాన్యం చెప్పింది. కానీ అతను నిర్లక్ష్యంతో అక్కడి నుండి వెళ్లకుండా దగ్గుతూ తిరిగాడు. దీంతో ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లగా.. సెల్వం కరోనాను సీరియస్ గా తీసుకోలేదంటూ తాజాగా 2 వారాల జైలు శిక్ష విధించింది.

What do you think?

రూ.62 కోట్లకు అమ్ముడుపోయిన భారతీయ పెయింటింగ్

మిస్టరీ స్టోరీ వర్ణ – చాప్టర్ 3 – కథ మొదలైంది