in ,

పవన్ ‘వారాహీ’ యాత్రకు పూర్తి మద్దతు ఇస్తున్నాం – బాలకృష్ణ

పవన్ ‘వారాహీ’ యాత్రకు పూర్తి మద్దతు ఇస్తున్నామని – బాలకృష్ణ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘వారాహీ’ యాత్రకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. వైసీపీ బనాయిస్తున్న అక్రమ కేసులకు తాము భయపడేది లేదన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టిన వారు మూల్యం అనుభవించక తప్పదని హెచ్చరించారు.

ఇక టీడీపీకి, చంద్రబాబుకు పవన్ అండగా నిలిచారని కొనియాడారు. టీడీపీ, జనసేన భవిష్యత్ కార్యచరణను త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు విషయంలో చివరకు న్యాయమే గెలుస్తుందని బాలకృష్ణ అన్నారు.

What do you think?

అసలైన కల్ట్ క్లాసిక్ “సప్త సాగరాలు దాటి” రివ్యూ

సోషల్ మీడియా ద్వారా రూ.854 కోట్ల స్కాం చేసిన సైబర్ కేటుగాళ్లు